Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికా సంక్షోభంతో పడిపోయిన క్రూడ్ ఆయిల్ ధరలు

అమెరికాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం ప్రభావం ఆయిల్ మార్కెట్ పై పడింది. దీంతో బ్యారెల్ క్రూడాయిల్ ధర 101 డాలర్లకు పడిపోయింది. అమెరికాలో ఆర్థిక సంక్షోభం ఫలితంగా ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ మూసేయాలని ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశించిన సంగతి తెలిసిందే. గత 17 ఏళ్లలో ఈ రకమైన సంక్షోభం నెలకొనడం ఇదే తొలిసారి.

More Telugu News